కృష్ణవేణి లో ఘనంగా బాలల దినోత్సవం
By: Mohammad Imran
On
కృష్ణవేణి లో ఘనంగా బాలాల దినోత్సవం
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్, 14
జగిత్యాల లోని బీట్ బజార్లో గల శ్రీకృష్ణ వేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రత్యేకతను మాజీ ప్రధాని చాచా నెహ్రూ జయంతి ప్రత్యేకతను అద్భుతంగా వివరించారు. కార్యక్రమాలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదం ఉట్టిపడేలా వేడుకలు మిన్నంటాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి ప్రిన్సిపాల్ జ్యోతి, ఫిరోజ్, జానకిరామ్, రామ్, కిరణ్, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags:

