మావొయిస్ట్ డివిసియం నారాయణ లొంగుబాటు....

మావొయిస్ట్ డివిసియం నారాయణ లొంగుబాటు....

FB_IMG_1763199415730మావోయిస్ట్  డివిసియం నారాయణ లొంగుబాటు
చురకలు విలేఖరి
కరీంనగర్, నవంబర్, 15
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపెల్లి జిల్లా కు చెందిన

 కొయ్యడ సాంబయ్య @ ఆజాద్ తో సికాస ఆర్గనైజర్ అశోక్, డి వి సి ఎం దువ్వాసి నారాయణ పాటు మరో ఎనిమిది మంది వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.! లొంగుబాటును ఈరోజు పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం.

 

Tags: