పదోన్నతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
By: Mohammad Imran
On
పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ
చురకలు విలేఖరి
జగిత్యాల
జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విబాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగ భూషణ్ కి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ
హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నంను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు పాల్గొన్నారు
Tags:

