జగిత్యాల చికెన్ మార్కెట్ను ప్రారంభించిన జీవన్ రెడ్డి
By: Mohammad Imran
On
జగిత్యాల చికెన్ మార్ట్ ను ప్రారంభించిన జీవన్ రెడ్డి.
జగిత్యాల, నవంబర్ 14: జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జగిత్యాల చికెన్ మార్ట్ ను మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా టిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు మహ్మద్ ఇమ్రాన్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా జగిత్యాల చికెన్ మార్ట్ నిర్వాహకులు ఆసిమ్ సవాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగిత్యాల జిల్లా టిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు మహ్మద్ ఇమ్రాన్ లను నిర్వాహకులు ఆసిమ్ సవాన్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 99 టివి రిపోర్టర్ మోసిఖ్ నాయకులు బారీ, మన్సుర్, నేహాల్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:

