#Draft: Add Your Title

#Draft: Add Your Title

నేను పార్టీలో ఉండలేను  IMG-20241022-WA0004 దండం పెడుత ఇకనైనా   బ్రతక నివ్వండి 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల,

కాంగ్రెస్ నాయకుడు మెరు గంగారెడ్డి హత్య జరుగగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున దర్న నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే, మమ్మల్ని బాత కనిస్తలేరని ,చంపేస్తున్నారని, ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. గంగారెడ్డి హత్య పై , జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై కోపంగా ఉండటంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ జీవన్ రెడ్డి నీ ఫోన్ లో పరమర్శించగా జీవన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతూ నాల్గు దశాబ్దాలు పార్టి లో ఉన్నా తనకు మంచి బహుమతి ఇచ్ఛారని మి పార్టీ కు, మీకు ఓ దండం మీపార్టి లో ఉండలేను, ఇకనైనా బ్రతక నివ్వండి అంటూ అనీ మహేష్ కూమార్ గౌడ్ ఫోన్ కట్ చేశారు.

Tags:

Related Posts