8 మంది యువకులపై కేసు నమోదు

8మంది యువకులపై కేసు నమోదు 

రాయికల్, అక్టోబర్13

విజయదశమి రోజున ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన 8 మంది యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సి‌.హెచ్ సుధీర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన వేములవాడ నరేష్ దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు కాపలాగా ఉన్న సమయంలో పూజ అయ్యేవరకు జమ్మి ఆకు తెంపవద్దని గ్రామస్తుల్ని కోరుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన వేల్పుల నవీన్,బద్దెనపల్లి సంజు,పాలెపు గణేష్,జంగం ఉదయ్,బెక్కెం సుమంత్,పడిగల సన్నీ, కండ్లపల్లి వివేక్,మచ్చ వర్షిత్ అనే యువకులు నరేష్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారని బాధితుని ఫిర్యాదు మేరకు 8 మంది యువకులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags:

Related Posts