యూ ట్యూబ్ ఫేం ఫోక్ సింగర్, సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ తేజ పై రేప్ కేసు నమోదు.
By: Mohammad Imran
On
యూ ట్యూబ్ ఫేం ఫోక్ సింగర్, సాంస్కృతిక సారధి ఉద్యోగి మల్లిక్ తేజ పై రేప్ కేసు నమోదు.
కొన్ని ఏళ్ళ క్రితం పరిచయమైన ఓ యువతి కి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేసినట్లు యువతి ఆరోపణ.
బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు లో పేర్కొన్న యువతి.
పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన.
బాధిత యువతి తో పాటు కుటుంబ సభ్యుల పై దుర్భాషలడిన సింగర్ మల్లిక్ తేజ.
కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పట్టణ పోలీసులు.

Tags:

