వినాయకుడి దగ్గర డాన్స్ చేసి, గుండెపోటుతో యువకుడి మృత్

వినాయకుడి దగ్గర డాన్స్ చేసి, గుండెపోటుతో యువకుడి మృత్

*వినాయకుడి దగ్గర డాన్స్ చేసి, గుండెపోటుతో యువకుడు మృతి*

హైదరాబాద్ లోని మణికొండ అల్కాపూరి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం. 

శ్యామ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 15 లక్షల వరకు లడ్డు వేలం‌ పాట పాడిన అనంతరం.. గణనాథుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు.   

*అయితే ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా కుప్పకూలిన గుండె పోటుతో మృతి చెందిన శ్యామ్ ప్రసాద్.*

విషాదంలో మునిగిపోయిన‌ కాలనీ వాసులు...IMG-20240916-WA0029

Tags:

Related Posts