ఆది శ్రీనివాస్ ను సన్మానం చేసిన గల్ఫ్ జే ఏ సి బృందం
By: Mohammad Imran
On
అదీ శ్రీనివాస్ ను సన్మానం చేసిన గల్ఫ్ జే ఏ సి
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు జీఓ నెం .205 జారీచేసిన సందర్భంగా దానికి ప్రముఖ పాత్ర పోషించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను కలిసి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చం బహుకరించి కృతజ్ఞతలు తెలియజేసిన గల్ఫ్ జే ఏ సి బృందం
Tags:

