*టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
By: Mohammad Imran
On
*టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా* *కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి*
చురకలు విలేఖరి
హైద్రాబాద్, అక్టోబర్,01
*తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్-లోని అయిన నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు..ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా రంగంలో విశేషంగా కృషి చేస్తున్న నరేందర్ రెడ్డిని అభినందించారు*
.. *ఈ కార్యక్రమంలో సిహెచ్ మధుసూదన్ రెడ్డి ,కె. రాము తదితరులు పాల్గొన్నారు*
Tags:

