స్వర్ణ పతాకం సాధించిన అమృత వర్షిణి

స్వర్ణ పతాకం సాధించిన అమృత వర్షిణి

IMG-20241006-WA0006జగిత్యాల డిప్యూటీ ఇంజనీర్ ఎంబి ఇంట్రా రామారావు కుమార్తె అమృత వర్షిణి చిన్నప్పటినుంచి కష్టపడి రోలర్ స్కేటింగ్ శిక్షణలో ఏ మాత్రం తగ్గకుండా కృషి చేసింది. ఈ అమాయక చిన్నారి కృషి వలన ఆమె అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. అమృత వర్షిణి రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యింది. అక్టోబర్ 5న భువనగిరిలో జరిగిన పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ చిన్నారి జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికై, డిసెంబర్ నెలలో మైసూరులో జరిగే 7 ఏళ్ల లోపు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననుంది.

Tags:

Related Posts