సన్మానం

సన్మానం

సన్మానం 

చురకలు విలేఖరి 
హైదరబాద్, నవంబర్,08

టీయూడబ్ల్యూజే సలహాదారులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, కే.విరాహత్ అలీ (రాష్ట్ర అధ్యక్షులు)
కే.రాంనారాయణ
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
టీయూబ్ల్యూజే , ఆధ్వర్యంలో  అనుభంధ కమిటీల సమావేశం శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిర్వహించగా జగిత్యాల జిల్లా నుండీ రాష్ర్ట స్థాయి అనుభంధ సంఘా సభ్యులు టీ వీ, సూర్యం, ముజాహిద్ ఉద్దీన్ ఆదిల్ లు శుక్రవారం హాజరై, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాసరెడ్డి,  
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)  అద్యక్షుడు కె. విరాహాతలి లను సన్మానించారు.IMG-20241108-WA0010

Tags:

Related Posts