తెలంగాణ టాలెంట్ ఇన్స్పైర్ అవార్డు అందుకున్న అన్వర్
తెలంగాణ టాలెంట్ ఇన్స్పైర్ అవార్డు అందుకున్న అన్వర్.
చురకలు ప్రతినిధి జగిత్యాల నవంబర్ 9. తెలంగాణ టాలెంట్ ఇన్స్పైర్ అవార్డును జగిత్యాల జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అన్వర్ కు శనివారం అందజేశారు.
తెలంగాణ టాలెంట్ వెల్ఫేర్ సెలబ్రేషన్ డే 2024
ఏ ఆర్ గార్డెన్ జగిత్యాల్.
తెలంగాణ టాలెంట్ అండ్ ఇన్స్పిరేషన్ అవార్డు గా ఎంపికైన షేక్ మొహమ్మద్ అన్వర్ హెడ్ కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. సర్టిఫికెట్ మరియు అవార్డు శాలువా తో సన్మానించారు .
ఈ అవార్డు మల్టీ టాలెంటెడ్
బెస్ట్ డ్యూటీ సిన్సియారిటీ అండ్ కామెడియన్ మిమిక్రీ, సింగర్ ,సోషల్ ఆక్టివిటీస్, తెలంగాణ స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీకు అన్సారీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు
గత సంవత్సరం 2016 నుండి 2024 వరకు జగిత్యాల జిల్లాలో అనేక అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ మరియు మంత్రి ఈశ్వర్ చేతుల మీదుగా మీద అనేక అవార్డు తీసుకున్నారు.
మంచి టాలెంటెడ్ సింగర్ మహమ్మద్ రఫీ , కిషోర్ కుమార్ ,మరియు కుమార్ సాను పాటలు పాడి మంచి పేరు పొందినారు. అన్వర్ కు అవార్డు రావడం పట్ల ఆయన బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

