రాష్ర్ట కార్యర్శిగా అజాం

రాష్ర్ట కార్యర్శిగా అజాం

రాష్ట్ర కార్యదర్శిగా అజామ్ 

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,02.

తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ జగిత్యాల జిల్లాకు చెందిన మహ్మద్ అజాం ప్రజా తెలంగాణ న్యూస్ ఛానల్ సీఈఓ  ను మంగళవారం రోజున రాష్ట్ర కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు  పురం సంతోష్ కుమార్,రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అలీ నవాబ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడెం మధు గౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి సమ్మయ్య గౌడ్,రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాధ గోవింద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజిత్,రాష్ట్ర కార్యదర్శి దోటి సైదులు యాదవ్ లు అధికారికంగా నియమించటం జరిగింది.టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17 న హైద్రాబాద్ లో జరిగే"యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల"సింహ గర్జన "భారీ మహాసభ ఉన్నందున అందరూ పాల్గొనే విధంగా చూడాలని ఆయన అన్నారు.IMG-20241002-WA0007

Tags:

Related Posts