అదనపు కలెక్టర్ గా బి లత
By: Mohammad Imran
On
అదనపు కలెక్టర్ గా బి లత
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,28
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జరిపిన రెవెన్యూ శాఖ లోని స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్ లు, డిప్యూటీ కలెక్టర్ ల బదిలీల్లో భాగంగా జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బి. లలిత నియామకం కాగా, కోరుట్ల ఆర్డీఓ గా జీవకర్ రెడ్డి ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: