రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు

రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు

రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు 

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు అంగన్వాడి టీచర్లకు, హెల్పర్లకు వెసులుబాటు 

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ సిబ్బందికి వెసులుబాటు కల్పిస్తూ సర్క్యులర్ జారీ

మధ్యాహ్నం రెండు గంటల వరకు అంగన్వాడీలో విదులు నిర్వర్తించి ఆ తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంIMG-20241001-WA0020

Tags:

Related Posts