రైతులకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టారు బొగ శ్రావణి
By: Mohammad Imran
On
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి, రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా, తెలంగాణ బిజెపి ప్రజాప్రతినిధులంతా కలిసి హైదరాబాద్ ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వద్దాం.
రైతులకు అండగా నిలబడదాం.
ఈ కార్యక్ర
మంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు రైతులు నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:

