రెడ్డి ప్రామణ స్వీకారోత్సవానికి భారీగా తరలివచ్చిన కుల బాంధవులు

రెడ్డి ప్రామణ స్వీకారోత్సవానికి భారీగా తరలివచ్చిన కుల బాంధవులు

రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా తరలివచ్చిన కుల బాంధవులు

ముఖ్యఅతిథిగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

చురకలు విలేఖరి IMG-20240922-WA0045

జగిత్యాల:  జగిత్యాల జిల్లా రెడ్డి కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి కుల బాంధవులు భారీగా తరలివచ్చారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు  నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు, వైద్యులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:

Related Posts