కరపత్రం ఆవిష్కరించిన ఛైర్పర్సన్ ఆడువాల లక్ష్మణ్ జ్యోతి

కరపత్రం ఆవిష్కరించిన ఛైర్పర్సన్ ఆడువాల లక్ష్మణ్ జ్యోతి

 

కరపత్రం ఆవిష్కరించిన ఛైర్పర్సన్ 

జగిత్యాల IMG-20240922-WA0009

ఈరోజు స్థానిక జగిత్యాల పట్టణంలోని లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో భవాని భక్త బృందం వారు గత 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్ ములస్తపు లలిత-మునిందర్
 పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఆకుపత్తిని శ్రీనివాస్, సాంబారి కళావతి, గదాస్ రాజేందర్, గాజోజు రాజేందర్, రాగిళ్ల నారాయణ మరియు భవాని భక్త బృందం సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Related Posts