పబ్లిక్ ప్రాసక్యూటర్గా చిటి రామకృష్ణ రావు
By: Mohammad Imran
On
పీపీగా రామకృష్ణారావు
చురకలు విలేఖరి
జగిత్యాల,అక్టోబర్,15
జగిత్యాలకు చెందిన న్యాయవాది చిటీ రామకృష్ణ రావు జగిత్యాల జిల్లా పో క్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీచేసింది. రామకృష్ణ రావు నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారి అయ్యయు.
Tags:

