సిఐకు కాంగ్రెస్ నాయకుల సన్మానం
By: Mohammad Imran
On
సర్కిల్ ఇన్స్పెక్టర్ కు కాంగ్రెస్ నాయకులు సన్మానం
చురకలు విలేకరి
మెట్ పల్లి ,జనవరి 29 : ఈరోజు మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక అయిన సందర్బంగా వారిని ఘనంగా సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,యండి జాఫర్,మిట్టపెల్లి రాజేందర్,ఏడ్ల రాజు,గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:

