కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గంగారెడ్డి హత్య

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గంగారెడ్డి  హత్య

జగిత్యాల జిల్లా...

పాత కక్షల లతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య.. 

జగిత్యాల మండలం తిమ్మాపూర్ లో గంగరెడ్డిని కారుతో కత్తి తో పొడిచిన హంతకుడు..

తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు.. మార్గమధ్యంలో మృతి చెందిన గంగారెడ్డి..

హంతకుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు..IMG-20241022-WA0001

Tags:

Related Posts