పరామర్శ

పరామర్శ

*పరామర్శ*

జగిత్యాల పట్టణ  యూత్ నాయకులు  రంగు మహేష్ గౌడ్ (19వ వార్డు) మామయ్య బుర్ర లక్ష్మినారాయణ  IMG-20241028-WA0026 గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్..

వెంట కౌన్సిలర్ ముస్కు నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణ ,శ్రీరామ్ బిక్షపతి, నాగరాజు ,గంగాధర్, తదితరులు ఉన్నారు

Tags:

Related Posts