పరామర్శ

పరామర్శ

*పరామర్శ*

జగిత్యాల పట్టణ  యూత్ నాయకులు  రంగు మహేష్ గౌడ్ (19వ వార్డు) మామయ్య బుర్ర లక్ష్మినారాయణ  గారు గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్..

వెంట కౌన్సిలర్ ముస్కు నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణ ,శ్రీరామ్ బిక్షపతి, నాగరాజు ,గంగాధర్, తదితరులు ఉన్నారుIMG-20241028-WA0026

Tags:

Related Posts