కేంద్ర ప్రభుత్వ ప్రతిషాత్మకమైన అతి ఉత్కృష్ట పతకనికి ఎంపిక అయిన డీఎస్పీ రఘు చందర్

కేంద్ర ప్రభుత్వ ప్రతిషాత్మకమైన  అతి ఉత్కృష్ట పతకనికి ఎంపిక  అయిన డీఎస్పీ రఘు చందర్

కేంద్ర ప్రభుత్వ ప్రతిషాత్మకమైన  అతి ఉత్కృష్ట పతకనికి ఎంపిక  అయిన డీఎస్పీ రఘు చందర్ 

*- - -  అతి ఉత్కృష్ట  పతకనికి ఎంపికైన డీఎస్పీ రఘు చందర్ ను అభినందించిన ఎస్పీ*

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,15.

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను, మావోయిస్టు కార్యకలాపాలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకుగా కేంద్ర ప్రభుత్వo అందించే అత్యంత ప్రతిషాత్మకమైన అతి ఉత్కృష్ట  పతకనికి ఎంపికైన డిఎస్పీ రఘు చందర్ ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు .ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..ప్రతి పోలీస్‌ అధికారి చట్టపరిధిలో ప్రజలకు సేవలందించడంతో పాటు నీతినీజాయితో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల గుర్తింపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు వుంటుందని. అధే విధంగా తోటి పోలీస్‌ అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని, విధుల్లో రాణించడం ద్వారా పోందిన పతకాలు మన జీవితం మధురస్మృతులుగా నిలిచిపోతాయని తెలిపారు.IMG-20241015-WA0003

Tags:

Related Posts