మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మున్నూరుకాపు సంఘం  నూతన కార్యవర్గం ఎన్నిక

మున్నూరుకాపు సంఘం 
నూతన కార్యవర్గం ఎన్నిక

- అధ్యక్షునిగా గోస్కుల లింగారెడ్డి

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మైసమ్మగడ్డ(విద్యానగర్) మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గోస్కుల లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాచమల్ల రాజేందర్,కోశాధికారిగా ఆలిశెట్టి శంకర్, ఉపాధ్యక్షులుగా ఇప్ప హరీశ్,సహాయ కార్యదర్శిగా కొక్కు లక్ష్మణ్,కార్యవర్గ సభ్యులుగా కట్ట రాజేందర్, జంగిలి ధర్మేందర్,డిండిగాల శ్రీనివాస్, కాశెట్టి మధుకర్, సుంకరి రవి, సిద్దం మురళి,చీర్నెని శేఖర్, గోపు రాజేశ్ లను ఎన్నుకున్నారు. కాగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ బాధ్యులకు పలువురు కుల సభ్యులు, సన్నిహితులు తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.IMG-20241006-WA0007

Tags:

Related Posts