అటవీశాఖలో ఎఫ్ బీ ఓ సస్పెండ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తోలగింపు
జగిత్యాల జిల్లా:
అటవీశాఖ కార్యాలయంలో జరిగిన దావత్ పై స్టేట్ విజిలన్స్ DFO రాజశేఖర్, ఫ్లైయింగ్ స్కాడ్ DFO రవీందర్ నిర్మల్ ల విచారణ.....
*అటవీశాఖ కార్యాలయం లో అధికారుల దావత్ కథనాల పై స్పందించిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ నిర్మల్ శరవణన్ చంద్రశేఖరణన్*
*జగిత్యాల డిప్యూటీ పారెస్ట్ రేంజ్ అధికారి జగిత్యాల అరుణ్ కుమార్ ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసిన CHIF కన్సర్వటర్ అఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ నిర్మల్ * ( *IFS )శరవణన్ చంద్రశేఖరణన్* * ....
*ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాం ల ను సస్పెండ్ చేస్తూ డిఎఫ్ఓ జగిత్యాల ఉత్తర్వులు జారీ*
*లక్ష్మణ్ వాచర్ ( ఔట్సోర్సింగ్ ఉద్యోగి ) విధుల నుండి తొలగిస్తూ DFO ఉత్తర్వులు జారీ*
*ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయంలో సమిల్ యజమానులు, జిల్లా లో ని సిబ్బంది లో దావత్ ఏర్పాటు, విడుదల పట్ల నిర్లక్ష్యం చేసి మద్యం సేవించిన అధికారులు, సిబ్బంది*
**బాధ్యుడైన deputy రేంజ్ అధికారి అరుణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ* **చేసిన CHIF కన్సర్వటర్ అఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ నిర్మల్ * ( *IFS )శరవణన్ చంద్రశేఖరణన్**

