వాల్మీకి అవాసంలో విద్యార్థులకు పండ్ల పంపిణి
By: Mohammad Imran
On
వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ
చురకలు విలేకరి, జగిత్యాల, అక్టోబర్ 21 : జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల డిఎస్పీ రఘు చందర్, జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ లు విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదువుకొని
ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వహకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:

