గణేష్ ఉడిపి హోటల్ సీజ్ చేసిన అధికార్లు

గణేష్ ఉడిపి హోటల్ సీజ్ చేసిన అధికార్లు

గణేష్ ఉడిపి హోటల్ సీజ్ చేసిన అధికార్లు 

జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల గణేష్ భవన్ ఉడిపి హోటల్ లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష  తనిఖీ చేశారు. ..
నిన్న ఉదయం ఓ మహిళా కస్టమర్ ఇడ్లిలో జెర్రీ కనిపించగా ఆమె ఉడిపి హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసింది..
 ఈ రోజు...
ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు..IMG-20241014-WA0000

Tags:

Related Posts