వాణిజ్య పనుల శాఖలోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వండి మజాహిద్ హుస్సేన్

వాణిజ్య పనుల శాఖలోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వండి మజాహిద్ హుస్సేన్

వాణిజ్య పనుల శాఖలోని ఉద్యోగులకు ప్రమోషన్లు 
ఇవ్వండి


 ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ సునీతకు టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి


చురకలు విలేఖరి 
హుజూరాబాద్, సెప్టెంబర్,25

రాష్ట్రంలోని వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏ సి టి ఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ శ్రీమతి సునీత లకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు జీ ప్రభాకర్ శ్రీనివాస్ సునీత కృష్ణవేణి సాయిలు జగదీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే బదిలీలు చేపట్టాలని జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఆరు సంవత్సరాల నుండి ఒకే ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ కాకుండా ఆరు సంవత్సరాల నుండి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులకు వెంటనే బదిలీలు చేపట్టాలని టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ టి సి టి ఎన్జీవోస్ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న గజిటెడ్ స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఇదే వాణిజ్య పనుల శాఖలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్ నుండి ఏ సి టి ఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బి ఆర్ కె అంబేద్కర్ సచివాలయంలో రెవిన్యూ మరియు ఎక్సైజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఇన్చార్జి కొనసాగుతున్న రాజ్వి కి మరియు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ మరియు సెక్రటరీ సునీత లకు కలిసి టీ సిటీ ఎన్జీవోస్ సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి రిప్రజెంటేషన్ అందజేయటం జరిగింది ఇచ్చిన వెంటనే ఒక వారం లోపు కిందిస్థాయి వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులకు తప్పకుండా ప్రమోషన్లు ఇస్తామని అధికారులు తెలంగాణ టీసీ టీఎన్జీవోస్ సంఘం నాయకులకు హామీ ఇచ్చినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు ఇదే సందర్భంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ ఎక్సైజ్ శాఖ తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ రజ్వి కు విజ్ఞప్తి చేయగా అతి త్వరలో గెజిటెడ్ హోదా వస్తుందని అయినా హామీ ఇచ్చారు మరియు వాణిజ్య పనుల శాఖకు సంబంధించిన సర్వీసెస్ రూల్స్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పరిచినట్లు చర్యలు చేపట్టాలని సంఘం పక్షాన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారుIMG-20240925-WA0004

Tags:

Related Posts