ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
By: Mohammad Imran
On
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
జగిత్యాల:-
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రముఖ శ్రీ భక్త మార్కడేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ జీవించాలని ఆ దేవున్ని కోరుకున్నారు.
రాష్ట్రంలో విద్య వైద్యం ఉపాధి అవకాశలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర అభవృద్ధి కి అహర్నిశలు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో.. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బోగ గంగాధర్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితులున్నారు.
Tags:

