ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.
చురకలు,విలేఖరి,వెల్గటూర్,సెప్టెంబర్ 17.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంకోజు తిరుమల్ ఆధ్యర్యంలో శ్రీ విశ్వ కర్మ భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు రామగిరి నందయ్య ,నస్పురి నర్సింహా చారి, సుద్దాల రమేష్, సుద్దాల సంతోష్, బావండ్ల పెళ్లి సతీష్ ,వడుకాపురం తిరుపతి , కాష నరేష్, సీతయ్య, యశోద రాజమౌళి, ఈదులయి శంకరయ్య, వేమునూరి మురళి , సాగర్ ,బోనాల చారి, సంకోజు నరేష్ సంకోజు చారి, బావండ్ల పెళ్లి కిషన్ , నరేందర్ , రాజమౌలి, శ్రీను, గొల్లపెల్లి ఆనందం, తదితరులు పాల్గొన్నారు.

