జర్నలిస్టులకు సన్మానం
By: Mohammad Imran
On
జర్నలిస్టులకు సన్మానం 
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,02.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనుభంద రాష్ట్ర స్థాయి కమిటీల్లో సభ్యులుగా ఇటీవల నియమితులు కావడంతో జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కూమార్ బుధవారం సన్మానించారు. జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ, ముజాహిద్ ఒద్దీన్ ఆదిల్ లు మీడియా రంగంలో సుధీర్ఘ కాలం నుండి సేవలందిస్తున్నరని రాష్ట్ర స్థాయి కమిటీల్లో సభ్యులుగా వీరికి ప్రాతినిధ్యం లభించడం అభినందనీయం అనీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
Tags:

