బతుకమ్మ నిమజ్జనానికి భారీ బందోబస్తు

బతుకమ్మ నిమజ్జనానికి భారీ బందోబస్తు

*బతుకమ్మ నిమజ్జనానికి భారీ బందోబస్తు...*

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,10

    జగిత్యాలIMG-20241010-WA0007 జిల్లా ఎస్పీ అశోక్.  కుమార్  ఆదేశాల మేరకు డిఎస్పి రఘు చందర్ ఆధ్వర్యంలో పోలీసులు బతుకమ్మ నిమజ్జనానికి భారీ బందోబస్తు నిర్వహించారు
 జిల్లా కేంద్రంలో  బతుకమ్మ వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..
 జగిత్యాల డిఎస్పి రఘు చందర్,పట్టణ సీఐ,వేణుగోపాల్ పోలీస్ సిబ్బందితో కలిసి జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానం గొల్లపల్లి రోడ్డు చింతకుంట చెరువు తోపాటు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో  పరిశీలించారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  భారీ బందోబస్తు నిర్వహించారు.

Tags:

Related Posts