నేను బిఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు కాంగ్రెస్ లొ సభ్యత్వం తీసుకోలేదు ఎమ్మెల్యే సంజయ్

నేను బిఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు కాంగ్రెస్ లొ సభ్యత్వం తీసుకోలేదు ఎమ్మెల్యే సంజయ్

నేను బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు కాంగ్రెస్ లొ సభ్యత్వం తీసుకోలేదు 
ఎమ్మేల్యే సజయ్ కూమార్ 

జగిత్యాల 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్...

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగారు ఫిరాయింపులని మాట్లాడుతున్నారు.. 

నేను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు..

జగిత్యాల నియోజకవర్గంలో నిన్నట్నంచి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం..

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నాను..

ఈ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడై ఉండి జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నాను..

గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్నవారితో నా హస్తమున్నదని జీవన్ రెడ్డి మాట్లాడించడం చాలా దురదృష్టకరం..

ఇవాళ ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డీది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసు... 

నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిది..

ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రై, నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ  ఫిరాయించి, ఎన్టీఆర్ ను ఏకాకిని చేసిండు జీవన్ రెడ్డి...

స్వతంత్ర్యం రాకముందునుంచే మేం కాంగ్రెస్ వాదులం,  కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్రబిందువు మా ఇల్లు...

కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే నా యోచన..IMG-20241023-WA0000

Tags:

Related Posts