విదేశాల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
By: Mohammad Imran
On
విదేశాలలో ఉద్యోగాలకు ఇంటర్వూలు
జగిత్యాల: దుబాయ్ దేశం లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్) ఉద్యోగాల కోసం టామ్ కామ్ జగిత్యాల జిల్లాలో 5 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు నెలకు సుమారు రూ. 65000 వేతనం ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగాలకు దుబాయ్ వెళ్ళాలి. ఔత్సాహిక అభ్యర్థులు తప్పనిసరిగా టువీలర్ ఇండియస్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ కలిగి 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. పూర్తి వివరాలు దిగువన ప్రకటనలో వివరించారు.
Tags:

