జెండా ఆవిష్కరణ
By: Mohammad Imran
On
జెండా ఆవిష్కరణ
జగిత్యాల
ప్రజాపాలన దినోత్సవ పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరాభవన్ లో జెండా ఆవిష్కరించారు . ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు..
Tags:

