త్వరలో ఐపిఎస్ అధికారులు బదిలీలు
By: Mohammad Imran
On
త్వరలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
చురకలు ప్రతినిధి
హైద్రాబాద్, అక్టోబర్,25
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు రెండు రోజుల్లో జరగనున్నట్లు తెల్సింది, వివిధ కమిషనరేట్, జిల్లాల్లో పనీ చేస్తున్న కమిషనర్లు, జిల్లా ఎస్పి లతో పాటు ,పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగనున్నాయి. పలు జిల్లాల్లో పాలన పరమైన వైఫల్యాలు ఎదురవడంతో ప్రభుత్వం పలు కమిషనరెట్ల, కమిషనర్లు, జిల్లాల ఎస్పి లను బదిలీ చేయనున్నట్లు సమాచారం.
Tags:

