అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జే, ఏ,సి ను బలోపేతం చెయ్యాలి. ముజాహిద్ హుస్సేన్
అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీని బలోపేతం చెయ్యండి
గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
చురకలు విలేఖరి
హుజూరాబాద్, సెప్టెంబర్,26
రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికులు అందరము కలిసి మన యొక్క సమస్యల పరిష్కారం కొరకు ఒకటై ముందుకు నచినట్లైతే మన సమస్యలు పరిష్కారం కావడానికి చాలా మంచి అవకాశం అని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అందరు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డిఏలు 51 శాతం ఫిట్మెంట్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు కొన్ని సంవత్సరాలుగా మెడికల్ బిల్ సలండర్ లీ వులు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాజువేట్ బిల్లు ఇలాంటి అన్ని రకాల ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరైనట్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీలను బలోపేతం చేసినట్లయితే ఇలాంటి అన్ని సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావడానికి ఇదే మంచి అవకాశం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు క్యాబినెట్ మంత్రులు వెంటనే అతి అవసర సమావేశం జరుపుకొని ఉద్యోగుల సంబంధించిన అన్ని రకాల సమస్యలపై చర్చించినట్లయితే బాగుంటుందని తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గజిటెడ్ టీచర్స్ పెన్షన్స్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ సంఘంలో లచ్చిరెడ్డి సంఘం కూడా వచ్చి మా దాంట్లో విలీనం కావాలని లచ్చిరెడ్డి వర్గానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలిపించారు అందరం కలిసి అందరూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు భుజం భుజం కల్పినట్లైతేనే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా అన్నారు

