జోష్ నింపిన జగిత్యాల అల్పోర్స్ జూనియర్ కళాశాల స్పార్కిల్ 2024
*జోష్ నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల స్పార్కిల్ 2024*
సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ప్రైవేట్ వేడుక హద్దుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు జగిత్యాల స్థానిక ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వారు చదువుల తల్లి సరస్వత మాత విగ్రహానికి పూల మాల వేసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అజ్ఞాహసంగా ప్రారంభించారు. వేడుక మందిరంలో ఆకాశమే
నేడు చాలా మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని మరియు అనుకున్న లక్ష్యాలను చాలా సులభంగా చేదిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కడు తరగతి గదుల్లో చాలా ఉత్తమంగా వ్యవహరించి, శ్రద్దతో, ఏకాగ్రతతో అధ్యాపకులు భోదించే విషయాలను సమగ్రంగా విని విశ్లేషించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చి వారిన అగ్రప్రెసిలో నిలుపేందుకు ప్రోత్సాహం అందించి సాధించే దిశగా పయనించాలను సూచించారు. మన దేశం నుండి రాష్ట్ర ప్రతినిధులు అభివృద్ధి ప్రణాళికలను రూపొందస్తు విద్యార్థులను ఎల్లపుడు ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నారని చెప్పారు. వివిధ పనులకు ఆకర్షితుడై ఆకర్షితులై ఉన్నాల భవిషత్ ను వృథా చేసుకోవద్దని చెప్పారు. చిన్నవాటి నుండే ఉత్తమంగా వ్యవహరించి సమాజనికి ప్రతీకగా ఉండాలని చెప్పారు.
ఆల్ఫోర్స్ విద్యార్థులు సంచలన విజయాలను నమోదు చేయడం చాలా అభినందనీయమని మరియు మొదటి నుండే ఉత్తమంగా వ్యవహరిస్తు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలను వ్వంతం చేసుకోవడం వారి వ్యవహరా శైలికి ఒక గొప్ప నిదర్శనమని అభివర్ణించారు. గత 30 సంలుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు నిర్విరామంగా విరాటకంగా కృషి చేస్తున్నదని మరియు విద్యాభివృద్ధికై నూతన ఒరవడిని సృష్టిస్తు సమాజంలో వెలుబడుతున్న మార్పులకు అనుగుణంగా మరియు ప్రవేశపెడుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడమే కాకుండా సంచలనాత్మక విజయాలను నమోదు చేస్తు నూతన అధ్యాయాలకు బీజం పోస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. 1. విద్యార్థులను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థుల కృషి వంగే నేడు ఆల్ఫోర్స్ జగిత్యాలను విద్యారంగ అభివృద్ధికి మారు పేరుగా నిలిచినదని "విరిచివరని కొనియాడారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి మైనమ్మ.. ఓమైసమ్మ, జయ్ సియరామ్ జయ్ జయ్ సియరామ్, అబ్బవితీయని దెబ్బ, దెబ్బ, స్నేహాన్నికన్న మిన్న, చలియా చలియా... వృత్యాలు చాలా అలరించాయి మరియు మన దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను అతిధులు చాలా గొప్పగా సన్మానించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల వారి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యాలను సాధించే విధంగా ప్రేరేపించి ముందంజలో నిలపాలని సూచించారు
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్, అధ్యాపకలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

