జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం
- పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి నర్సింగ్ రావు
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా మైలారపు లింబాద్రి ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది ఇటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జవ్వాడి నర్సింగరావు గారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వేములవాడ రాజరాజేశ్వర సత్రం అధ్యక్షులు బుస శ్రీనివాస్ జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఊటూరి నవీన్ కూరగాయల సంతోష్ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిగా మైలారపు లింబాద్రి కార్యదర్శిగా బుడికే శ్రీకాంత్ కోశాధికారిగా పల్లెర్ల రాజయ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా దువ్వ లావణ్య యువజన సంఘం అధ్యక్షులుగా కాసం రాజశేఖర్ సేవాదళ్ అధ్యక్షుడుగా భూసం సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మెట్పల్లి పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

