గంగరెడ్డి హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం వుంది జీవన్ రెడ్డి

గంగరెడ్డి హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం వుంది జీవన్ రెడ్డి

గంగారెడ్డి హత్యకేసులో పోలిసుల నిర్లక్ష్యం ఉంది జీవన్ రెడ్డి 

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,26

జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబీతాపూర్ గ్రామం లొ 

గంగారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శించిన మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

మాజీ ఎంపీ మధుయాష్ కామెంట్స్


 గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి‌ గురికావడం ‌బాధకరం.

కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి.

తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారు.

ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో‌ కాంగ్రెస్ నాయకులు హత్య‌ గురి కావడం బాధకరం.

ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలిసులు వ్యవహరిస్తున్నారు.

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపడుకొవాల్సిన అవసరం మాపై  ఉంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా బావంతో కెటిఆర్ మాట్లాడారు.

ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం.

2014 లో ఉమ్మడి ‌జిల్లా నుండి ఒక్కరే  జీవన్ రెడ్డి గెలిచారు.

బిఅర్ఎస్ ఎన్ని ప్రలోభాలు‌ పెట్టిన బిఅర్ఎస్ లోకి వెళ్ళలేదు.

జీవన్ రెడ్డి కామెంట్స్...

ఫిరాయింపులతో మేము  ఆత్మస్థైర్యం కోల్పోయాం.

మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు
గంగారెడ్డి హత్యలో పోలిసుల నిర్లక్ష్యం ఉంది.

గంగారెడ్డి కి వాట్సప్ లో బెదిరించిన గాని పోలిసులు పట్టించుకోలేదు.

100 డయల్ ఫోన్ చేసిన నో రెస్పాన్స్.

దసరా పండుగ రోజు డిజెలు పగులగొట్టిన పోలిసులు ‌పట్టించుకోలేదు.

కుట్ర లని ,వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్ష్యలు అని పోలిసులు చెబుతున్నారు.

నా‌ కుటుంబ సభ్యున్ని కోల్పోయాను.

ఒక నేరస్థుడు పోలిసు‌ స్టేషను లో రీల్స్ తీస్తే పోలిసుల ఏం చేసారు.IMG-20241026-WA0004

Tags:

Related Posts