ఇడ్లిలో జెర్రీ
By: Mohammad Imran
On
గణేష్ ఉడిపి హోటల్ లో ఇడ్లిలో జెర్రీ
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,13
జగిత్యాల పట్టణంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీ తీసుకున్న మహిళకు జెర్రీ రావడంతో ఆమె హోటల్ ముందు ఆందోళనకు దిగింది.. చిన్నపిల్లలు ఉన్నారని వారు తింటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆందోళన చేసింది...
ఓనర్ తో వాగ్వాదానికి దిగిన కస్టమర్..
జెర్రీ కాదంటూ దారనేనంటూ నోట్లో వేసుకున్న ఓనర్.. జెర్రీ అని తెలడం తో ఉమ్మేసిన ఓనర్..
వెంటనే ఇడ్లీ లను బల్దియా టాక్టర్ లో తరలించే ప్రయత్నం చేసిన హోటర్ నిర్వాహకులు..
అడ్డుకుని ఇడ్లీ లతో రోడ్డు పై బైఠాయించిన బాధితుడు.. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
హోటల్ పై చర్యలు తీసుకోవాలంటూ సదర్ మహిళా డిమాండ్ చేసింది...
Tags:

