జర్నలిస్టులకు సన్మానం

 జర్నలిస్టులకు సన్మానం

జర్నలిస్టులకు సన్మానం 


చురకలు విలేఖరి 
జగిత్యాల, సెప్టెంబర్,20,

టీయూడబ్ల్యూజె జర్నలిస్ట్ సంఘంలో జగిత్యాలకు చెందిన డిజిటల్ మీడియా సభ్యుడిగా టీ.వి సూర్యం మరియు రాష్ట్ర దాడుల కమిటీ సభ్యుడిగా ఆదిల్   నియామకమైన సందర్భంగ 
 99టీ వి రిపోర్టర్ మోసిక్ ఆధ్వర్యంలో 
రహమాతపుర లోని మోసిక్ స్వగృహంలో వారిని సన్మానించారు. ..
వారితో పాటుగా పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడి గా ఎన్నికయిన ఊటూరి నవీన్ IMG-20240920-WA0006 కూడా సన్మానించారు..
 ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, పూర్వ జాతీయ కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, తోటి పాత్రికేయులు ఎం డి జహీర్, ఫజల్ బేగ్, నఫీసియా, మజీద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి, మహమ్మద్ నజీమ్, సులేమాన్,  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts