మోడల్ స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

మోడల్ స్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

మోడల్ స్కూల్ లో న్యాయ విఙ్ఞాన సదస్సు 

జగిత్యాల, నవంబర్,08

జాతీయ న్యాయసేవా దినోత్సవం సందర్బంగా శుక్రవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, కండ్లపెల్లి లో న్యాయ విజ్ఞాన సధస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి  కె. ప్రసాద్  ముఖ్య అధితి గా పాల్గొన్నారు మరియు వారు వివిధ చట్టాల గురించి విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి అవసరం ఉన్న చట్టాలపై కనీస అవగాహనా పెంపొదించుకోవాలని అప్పుడే వారు భవిష్యతలొ ఒక బాధ్యత గల వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపాడుతారని వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్  శారదా దేవి  విద్యార్థులకు చట్టాలపై కనీస అవగహన అవసరం అని మరియు  విద్యార్థులకు అవగహన కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమం లొ కె,చంద్ర మోహన్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  డీ,లక్ష్మరెడ్డి , ప్రెసిడెంట్ అఫ్ బార్ అసోసియేషన్, జగిత్యాల, సి హెచ్. అనురాధ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్  నగేష్ సార్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, మరియు డీ ఎల్ ఎస్ ఏ సిబ్బంది పాల్గొన్నారుIMG-20241108-WA0008

Tags:

Related Posts