విప్, ఎమ్మెల్సీలను కల్సిన పీ ఆర్ టీ యు నాయకులు

విప్, ఎమ్మెల్సీలను కల్సిన పీ ఆర్ టీ యు నాయకులు

విప్, ఎమ్మెల్సీలను కల్సిన పీ ఆర్ టీ యు నాయకులు 

జగిత్యాల 

నూతనంగా ఎన్నికైన పీ ఆర్ టీ యు టి ఎస్ ఉపాధ్యాయ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినిపెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను  వారు అభినందించారు.IMG-20240917-WA0022

Tags:

Related Posts