తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సబ్ కమిటీ ల సమావేశం
By: Mohammad Imran
On
రాష్ట్ర సబ్ కమిటీల సమావేశం. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం.
చురకలు విలేఖరి
హైదరబాద్, నవంబర్,08
టీయూడబ్ల్యూజే సలహాదారులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, కే.విరాహత్ అలీ (రాష్ట్ర అధ్యక్షులు)
కే.రాంనారాయణ
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
టీయూబ్ల్యూజే , ఆధ్వర్యంలో అనుభంధ కమిటీల సమావేశం శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సబ్ కమిటీల కార్యకలాపాలపై చర్చ కార్యక్రమం జరిగింది.
Tags:

