ఎమ్మెల్యేను కలిసిన పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు

ఎమ్మెల్యేను కలిసిన పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు

జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల అర్బన్ రూరల్ మండలం పాస్టర్స్ మరియు ఈవెంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.

జగిత్యాల పట్టణ,అర్బన్ మండలంలో క్రైస్తవుల స్మశాన వాటిక స్థలం మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన
జగిత్యాల అర్బన్ రూరల్ మండలం పాస్టర్స్ మరియు ఈవెంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్IMG-20241029-WA0000 దృష్టికి తీసుకెల్లానని,గత ఏడాది జగిత్యాల పట్టణ టి ఆర్ నగర్ లో సర్వే నెంబర్ 437 లో మైనార్టీలకు 10 ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ డా.అర్. జీవరత్నం,ప్రెసిడెంట్ డా.యం.బెంజిమెన్,ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెస్లీ,కోశాధికారి అశోక్ పాల్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts