రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మీర్ కాజీం అలీ.
By: Mohammad Imran
On
రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మీర్ ఖాజీం అలీ.
జగిత్యాల:
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం జగిత్యాల జిల్లాలో పర్యటించగా, డా. విఆర్కే ఫార్మసీ కాలేజీని అయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనను డా. విఆర్కే ఫార్మసీ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, మైనార్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షుడు మీర్ ఖాజీం అలీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ డా. విఆర్కే కాలేజీ పునఃప్రారంభం కావడం పట్ల షాదాన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ డా. మహమ్మద్ షా ఆలం రసూల్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:

