షోయబ్ హాక్ కు ఎమ్మెల్యే అభినందనలు

షోయబ్ హాక్ కు ఎమ్మెల్యే అభినందనలు

షోయబ్ హక్ కు ఎమ్మేల్యే అభినందనలు 

చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,04

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ యం. సంజయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం పంచాయతీ రాజ్, జే టీ ఓ,నుండి పదవీ విరమణ పొందిన మొహమ్మద్ షోయబ్ హక్  ఇంటికి వెళ్లి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. రిటైర్మెంట్ కార్యక్రమం సమయం లో స్థానికంగా లేనందున  పాల్గొనలేకపోయానని తెలిపారు.పదవి విరమణ తర్వాత వారి జీవితం కుటుంబం తో సుఖ మయంగా,సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే.
  ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, నాయకులు బద్దం జగన్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20241004-WA0002

Tags:

Related Posts